వెండితెరపై ‘డాక్టర్ అబ్దుల్ కలాం’
- February 15, 2017
శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా ‘డాక్టర్ అబ్దుల్ కలాం’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు. ఇంగ్లిషులో రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ఈ ఫస్ట్‌లుక్‌లో.. నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ37ను ప్రవేశపెట్టి రికార్డు బ్రేక్ చేసినందుకు ఇస్రోకు శుభాకాంక్షలు అని రాసి ఉంది.
అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







