మిథాలీ రాజ్ అరుదైన రికార్డు
- February 15, 2017
భారత్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన కెరీర్లో గొప్ప మైలురాయిని అధిగమించింది. వన్డేల్లో 5,500 పరుగుల మార్కు దాటిన రెండో క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫైర్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధిచింది. ఇటీవల అంతర్జాతీయ వన్డేల్లో రెండో ర్యాంక్‌కు దూసుకెళ్లిన మిథాలీ, అత్యధిక పరుగులు సాధించిన భారత్ క్రీడాకారిణి కూడా. అత్యధిక 50 ఓవర్ల మ్యాచ్‌లు ఆడింది కూడా మిథాలీయే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







