ఐదు దేశాలలో సురక్షిత తాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించిన యూ.ఏ.ఈ.
- September 18, 2015
మోహమ్మెద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చారిటీఅండ్ హ్యూమ్యానిటేరియన్ ఎస్టాబ్లిష్మెంట్ వారితో చేసుకున్న అంగీకార పత్రాన్ని అమలు చేసే దిశగా, ద యూ. ఏ. ఈ. వాటర్ ఎయిడ్ ఫౌండేషన్ వారు అభివృద్ధి చెందుతూ ఉన్న, అవసరమైన - సోమాలియా, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఘనా, మరియు బెనిన్ దేశాలలో సురక్షితమైన తాగునీరు మరియు మానవతా కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రోజక్టుల వలన 60,000 మంది ప్రయోజనం పొందుతారని, కరువును ఎదుర్కోవడానికి కూడా ఉద్దేశించబడిన యూ. ఏ. ఈ. వాటర్ ఎయిడ్ ఫౌండేషన్ ఏక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మొహమ్మద్ అల్ శాంసీ తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







