మంత్రి సయ్యద్ ఖలిద్ చే సుల్తాన్ కాబూస్ మసీదు ప్రారంభం
- September 19, 2015
ఒమాన్ అధినేత హిజ్ హైనెస్ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్ వారి ఆదేశానుసారం, రాజ్య న్యాయస్థానం దివాన్ యొక్క మంత్రి సయ్యద్ ఖలీల్ బిన్ హిలాల్ అల్ బుసైదీ, నిజ్వా లోని విలాయత్ లో గల సుల్తాన్ కాబూస్ మసీదును ఈ శుక్రవారం ప్రారంభించారు. మస్కట్ లో గ్రాండ్ మసీదు తరువాత, అతిపెద్దదైన ఈ మసీదు, ఒమాన్ ఆధ్యాత్మిక రాజధానిగా పిలవబడే నిజ్వా లో ప్రారంభింపబడడం సరియైనదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సరళమైన నిర్మాణ శైలి, ఎంపిక చేయబడిన అలంకారం వంటివి, ఈ ప్రాంతంలోని మిగిలిన మసీదులలో దీనిని ప్రత్యేకంగా ఉంచుతాయి!
తాజా వార్తలు
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!









