డ్రగ్స్ పెడలింగ్ కేసులో జీవిత ఖైదు..
- February 17, 2017
ముగ్గురు పాకిస్తానీ వ్యక్తులకు డ్రగ్స్ కేసులో జీవిత ఖైదు ఖరారయ్యింది. 2015 ఏప్రిల్9వ తేదీన, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ వ్యక్తి కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. తనిఖీల్లో ముందుగా అతని వద్ద ఎలాంటి అనుమానిత పదార్థాలూ లభ్యం కాలేదు. అయితే, కస్టమ్స్ అధికారులు పలు రకాలుగా ప్రశ్నించి, అతని వద్ద నుంచి సమాచారం రాబట్టారు. పొట్టలో క్యాప్స్యూల్స్ రూపంలో డ్రగ్స్‌ని దాచినట్లు అంగీకరించాడు. ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించగా, వారి పొట్టలో డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. అతని కోసం ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూస్తున్న మరో ఇద్దరు పాకిస్తానీ జాతీయుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిలో ఇద్దరి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు, కేసు రిజిస్టర్ చేశారు.
తాజా వార్తలు
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు







