చిన్నారిపై దాడి: మెయిడ్ డిపోర్టేషన్..
- February 17, 2017
దోహా క్రిమినల్ కోర్ట్, బంగ్లాదేశీ మెయిడ్పై డిపోర్టేషన్ విధించింది. తాను పనిచేస్తున్న యజమాని కుమారుడ్ని ఆమె కొట్టి న కేసులో ఈ శిక్షను విధించడం జరిగింది. 21 నెలల తన కుమారుడ్ని మెయిడ్ కొట్టినట్లు బాధిత చిన్నారి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. సర్వైలెన్స్ కెమెరా ద్వారా ఈ మొత్తం తతంగాన్ని ఆయన సాక్ష్యంగా చూపించారు. తాత్కాలిక డిటెన్షన్ అనంతరం ఆమెను డిపోర్టేషన్ చేయాలని న్యాయస్థానం కేసు విచారణ అనంతరం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









