దుబాయ్ సాలిక్ గేట్స్ మధ్య లింక్ సెపరేషన్...
- February 17, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఎస్జెడ్ఆర్పై ఒత్తిడిని తగ్గించడానికిగాను రెండు సాలిక్ టోల్ గేట్స్ అల్ సఫా మరియు అల్ బర్షా మధ్య లింక్‌ని సెపరేట్ చేసింది. ఫిబ్రవరి 19 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. షేక్ జాయెద్ రోడ్ (ఎస్జెడ్ఆర్) రోడ్డు వినియోగదారులకు విశేషమైన సేవలు అందిస్తోంది. ఈ కారణంగా ఈ రోడ్డుపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. రెండు టోల్ గేట్ల మధ్య లింక్‌ని సెపరేట్ చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ముందస్తుగా సుదీర్ఘమైన పరిశీలన చేపట్టారు. అనంతరం ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







