'ఎయిర్ ఏషియా' వారి సరికొత్త ఆఫర్
- February 18, 2017
విమాన ప్రయాణీకుల కోసం ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1,099కే విమాన టికెట్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 19 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 30, 2017 మధ్య ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. గువహటి-ఇంఫాల్ మధ్య ప్రయాణించే వారికి మాత్రమే రూ.1,099కి టికెట్ లభించనుంది. కోచి-బెంగళూరు, బెంగళూరు హైదరాబాద్‌ల మధ్య రూ.1,449, గోవా-బెంగళూరు రూ.1,599, విశాఖపట్నం-బెంగళూరు రూ.1,699లుగా టికెట్ ధరలు ఉన్నాయి. అయితే ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంటాయో సంస్థ వెల్లడించలేదు.
తాజా వార్తలు
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!







