లిబియా సముద్ర తీరాన విషాదం
- February 21, 2017
లిబియా తీరానికి సుమారు 74 మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆ దేశ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆఫ్రికా నుంచి వలసదారులు ప్రయాణిస్తున్న రబ్బర్ బోటు పాడైంది. అందులో సుమారు 120 మంది ఉండవచ్చని వీరంతా సముద్రంలో గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు.
ఇందులో 74 మృతదేహాలు సోమవారం లిబియాలోని జవ్వియా తీరానికి కొట్టుకొచ్చాయి. అధికారులు వీటిని సేకరించి ప్రత్యేకంగా కేటాయించిన స్మశాన వాటికకు తరలించారు. గత ఏడాది మధ్యధరా సముద్రంలో జరిగిన బోటు ప్రమాదాల్లో సుమారు 4579 మంది వలసదారులు మృతిచెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









