ఫైనల్లో సౌతాఫ్రికాపై నెగ్గిన భారత్..
- February 21, 2017
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ క్వాలిఫెయిర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు సౌతాఫ్రికాపై నెగ్గింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఒక్క వికెట్ తేడాతో మ్యాచ్ గెలిచింది. మొదటి బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే ఛేజింగ్‌కు దిగిన భారత జట్టు 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. 49.5 ఓవర్లకు 243 పరుగుల వద్ద ఉండగా చివరి బంతిని ఎదుర్కొన్న హర్మీత్ కౌర్ విజయవంతంగా రెండు పరుగులు తీసింది.
స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా మహిళల బ్యాటింగ్ : 244/10 భారత మహిళల బ్యాటింగ్ : మెష్రమ్ 59, కమిని 10, డిబి శర్మ 71, వేదా కృష్ణ మూర్తి 31, హర్మీత్ కౌర్ 41(నాటౌట్), ఎస్ పాండే 12, వైద్య 0, ఎస్ వర్మ 0, బిష్ట్ 6, పూనమ్ యాదవ్ 7, ఆర్ఎస్ గైక్వాడ్ 0(నాటౌట్).
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







