యూజర్లకు అందుబాటులో వాట్సాప్ కొత్త ఫీచర్
- February 21, 2017
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజా ఫీచర్‌తో స్టేటస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఇకపై ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లు, ఎమోజీలు, డ్రాయింగులను స్టేటస్‌లో పెట్టుకోవచ్చు. మీ ఫోన్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారందరికీ ఈ స్టేటస్ 24 గంటల పాటు కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ఉపయోగిస్తున్న 1.2బిలియన్ యూజర్లకు ఇది త్వరలో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









