తల్లిదండ్రులు ఇరువురు కువైట్ లో ఉంటేనే పిల్లల వీసా పునరుద్ధరణ
- February 23, 2017
కువైట్ : తల్లిదండ్రులు వారి పిల్లల రెసిడెన్సీ వీసాలు పునరుద్ధరణ పొందాలంటే సమ్మతమైన నివాసిత వీసాలతో ఇరువురు కువైట్ గడుపుతున్నట్లయితేనే మంజూరు చేయాలని, ఇది తప్పనిసరి చేయాలని అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క రెసిడెన్సీ వ్యవహారాల డైరెక్టరేట్ యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే వీటి అమలులో చాలా వరకు కొన్ని మినహాయింపులు ఉంటాయని తెలిపారు. మహిళా డాక్టర్లు, ఉపాధ్యాయులకు కువైట్ లో తమ భర్తల ఉనికి లేకుండా వారి పిల్లల ప్రాయోజిత్వానికి అనుమతిస్తుంది, "ఈ మినహాయింపులు ప్రభుత్వ రంగంలో పని చేసే కొన్ని తరగతుల వారి కోసం తయారు చేయబడుతుందని, అయితే, ప్రైవేటు రంగంలో ఇవేమీ వర్తించవని ఆ వర్గాలు తెలిపాయి. ఒక నిర్వాసితుడు తన భార్యను విడనాడిన సందర్భంలో, ఆమె కువైట్ మరియు ఆమె విదేశాల్లో ఉంటే, కువైట్ లోనికి ప్రవేశించడానికి అనుమతి లేదు. ఒకవేళ ఆమె కనుక కువైట్లో కనుక ఉంటె ఆమె రెసిడెన్సీ పునరుద్ధరించబడదాని వారు వివరించారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









