నిర్వహణ కోసం ఎస్తిక్లాల్ హైవే పాక్షికంగా మూసివేత
- February 24, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్, సనాద్ ఇంటర్సెక్షన్ వద్ద మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తం ఎస్తిక్లాల్ హైవేని ఒకటి మరియు రెండు లేన్లను - నార్త్ బౌండ్ ట్రాఫిక్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇసా టౌన్ వైపుగా ఈ మూసివేత అమల్లో ఉంటుంది. స్టేజ్ వన్‌లో రెండు లైన్లు నేటి నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు, స్టేజ్ 2లో భాగంగా ఒక లేన్ని శనివారం నుంచి ఆదివారం 5 గంటల వరకు మూసివేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







