షార్జాలో ఫ్రీ ఆఫ్టర్ నూన్ పార్కింగ్‌కి సెలవు
- February 24, 2017
సార్జాలో ఫ్రీ ఆఫ్టర్ నూన్ పార్కింగ్‌కి అతి త్వరలో ముగింపు పలకనున్నారు. ఎమిరేట్ వ్యాప్తంగా కొత్త పార్కింగ్ బోర్డ్స్‌ని ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్ బోర్డులపై ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెయిడ్ పార్కింగ్ అంటూ కొన్ని బోర్డులు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అయితే ఇంతవరకు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు రెసిడెంట్స్ ఉచితంగా మూడు గంటల పాటు పార్కింగ్ సౌకర్యాన్ని పొందుతున్నారు. గతంలో అంటే 2016లో దుబాయ్, ఈ తరహా ఉచిత పార్కింగ్‌ని తొలగించింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పని దినాల్లో పెయిడ్ పార్కింగ్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- భారత్-స్విట్జర్లాండ్ మధ్య 5 కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
- సౌదీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు.. ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!
- క్రాస్ బార్డర్ నేరాలపై GCC దేశాల మధ్య మరింత సహకారం..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ ప్రమాదాలు.. కారణాలపై హోం మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డెలివరీ సంస్థలపై చర్యలు..!!
- పర్యావరణ చట్టం.. బిల్లుపై చర్చించిన ఒమన్ షురా కౌన్సిల్..!!
- ఫుజైరాలో బావిలో పడిన చిన్నారి, డొమెస్టిక్ వర్కర్ సేఫ్..!!
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ
- డాలస్ లో మహత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా 157వ గాంధీ జయంతి వేడుకలు







