ప్రభాస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు అంటున్న పెద్దనాన్న

- February 24, 2017 , by Maagulf
ప్రభాస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు అంటున్న పెద్దనాన్న

అందరూ ఎదురు చూస్తున్న ప్రభాస్ పెళ్లి విషయంపై కృష్ణం రాజు స్పందించారు. అందరిలానే తాను కూడా ప్రభాస్ పెళ్లి గురించి ఎదురు చూస్తున్నానని తెలిపారు. బాహుబలి-2 విడుదలైన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అయితే పెళ్లికి అమ్మాయి రడీగా ఉందా అని అడగ్గా లేదని చెప్పారు కృష్ణం రాజు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com