విమానం ఎమర్జెన్సీ లాండింగ్ ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్
- February 25, 2017
న్యూఢిల్లీ: ముంబై నుంచి ఖాట్మండు వెళ్తున్న ఇథియోపియన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానాన్ని పైలట్ ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.. విమానంలో సాంకేతిక లోపం తలత్తటంతో విమానాన్ని ఢిల్లీలో అత్యవసర లాండింగ్ చేశారు.. విమానంలో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







