టొర్పెండో పెప్పర్
- February 25, 2017
కావలసినవి: క్యాప్సికమ్ - పది గ్రాములు, తులసి ఆకులు - పది గ్రాములు, అమూల్‌చీజ్ - వందగ్రాములు, సాలన్ మిర్చి - ఆరు, నూనె - వేగించడానికి సరిపడా, మైదా - 50 గ్రాములు, ఆవాల గుజ్జు - ఐదు గ్రాములు, కార్న్‌ఫ్లేక్స్ - వందగ్రాములు, మొక్కజొన్న పిండి - కొద్దిగా, టొమాటో సల్సా, పులిసిన మీగడ - ఒక్కోటి 50 గ్రాముల చొప్పున.
తయారీ: సాలన్ మిర్చి, క్యాప్సికమ్‌లను శుభ్రంగా కడిగి గింజలు తీసేయాలి. వాటిలో చీజ్‌ను కూరాలి. మైదా, మొక్కజొన్నపిండి, ఆవాల గుజ్జు, ఉప్పు, చల్లటినీళ్లు కలిపి జారు పిండిలా కలపాలి. మైదాలో స్టఫ్ చేసిన మిర్చిలను దొర్లించాలి. తరువాత కలిపిన పిండిలో ముంచి కార్న్‌ఫ్లేక్స్‌లో దొర్లించాలి. వేడివేడిగా సాల్సా, పుల్లటి మీగడలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









