ఆంధ్రప్రదేశ్ వ్యూహరచనకై బాబు సింగపూర్ పర్యటన !
- September 21, 2015
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సింగపూర్‌లో పర్యటన రెండవ రోజుకు చేరకుంది.సోమవారం ఉదయం ఆయన సింగపూర్ కన్సార్టియంతో సైన్స్పార్కులో జరిగే వాణిజ్య సమావేశంలో పాలొంటారు. అనంతరం మంత్రి ఈశ్వరన్‌తో విందులో పాల్గొంటారాయన. తదుపరి అమరావతి నగర అభివృద్ధి -స్విన్ చాలెంజ్ పద్దతి అంశంపై చర్చలు జరుపుతారు. సోమవారం సాయ్తంరం సౌత్ ఆసియన్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ (ఐఎన్సిఎన్)లో ఆయన కీలక ఉపన్యాసం చేస్తారు. సింగపూర్‌లో భారత రాయభారి గోపీనాధ్ పిళ్లై సంధాన కర్తగా వ్యవహరిస్తారు. అనంతరం సింగపూర్ కన్సార్జియం విందులో పాల్గొంటారు. ఇదిలా ఉంటే మంగళవారం కూడ ఆయన పర్యటన కొనసాగుతుందని తెలిసింది. సింగపూర్‌లోని పలు టౌన్‌షిప్‌లను ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం సందర్శిస్తుందని, బుధవారం ఢిల్లీకి చేరుకుంటారని తెలిసింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







