షారూఖ్ చిత్రానికి తెలుగు సినిమాటోగ్రాఫర్..!
- September 21, 2015
సెంథిల్ కుమార్ ఇతగాడి సినిమాటోగ్రఫీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..రాజమౌళి సృష్టించిన 'ఛత్రపతి', 'మగధీర', 'ఈగ', 'బాహుబలి' వంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు..తాజాగా బాలీవుడ్ బాద్ష షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'దిల్‌వాలే' చిత్రంలోని ఓ సాంగ్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసే అవకశం దక్కించుకున్నాడు.. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ సాంగ్ కు సంబదించిన షూటింగ్ జరుగుతుంది. షారూఖ్, కాజోల్, వరుణ్ ధావన్, కృతి సనన్.. పాల్గొనగా, నృత్య దర్శకురాలు ఫరాహ్ ఖాన్ నేతృత్వంలో ఈ పాట రూపొందుతోంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







