హిమాచల్‌ప్రదేశ్‌కు రెండో రాజధానిగా ధర్మశాల
- March 02, 2017
హిల్ స్టేట్ హిమాచల్‌ప్రదేశ్‌కు ఇక నుంచి దౌలందర్ రేంజ్‌లోని ధర్మశాల రెండో రాజధానిగా కొనసాగనుంది. ఈమేరకు రాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర శీతాకాల రాజధానిగా ధర్మశాలను ప్రతిపాదిస్తున్నట్టు జనవరి 19న ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ప్రకటించారు. ఈ మేరకు తాజాగా గురువారం సమావేశమైన కేబినెట్ ఆయన ప్రతిపాదనను అంగీకరిస్తూ ఆమోదం తెలిపింది. కాగా వచ్చే ఏడాది హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనుండడం విశేషం.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







