ఉక్రెయిన్‌ బొగ్గు గనిలో పేలుడు, 11 మంది మృతి

- March 02, 2017 , by Maagulf
ఉక్రెయిన్‌ బొగ్గు గనిలో పేలుడు, 11 మంది మృతి

ఉక్రెయిన్‌లోని బొగ్గు గనిలో గురువారం పేలుడు సంభవించింది. మిథేన్ గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. 11 మంది మృతి చెందగా సుమారు 20 మంది గల్లంతైనట్లు ఆ దేశ అధికారులు చెబుతున్నారు. ఈ పేలుడు సంభవించినప్పుడు బొగ్గు గనిలో 172 మంది కార్మికులున్నట్లు తెలుస్తోంది. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com