యూఏఈలోని కేరళ బ్యాంకుల్లో ఎన్ఆర్కే డిపాజిట్లు 40 శాతం
- September 22, 2015
నాన్ రెసిడెంట్ కేరళీయులు చేసిన డిపాజిట్లు జూన్ 30 నాటికి 55 బిలియన్ దిర్హామ్‌లుగా వున్నాయి. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ చెబుతున్న వివరాల ప్రకారం 2014 జూన్ 52తో పోల్చితే 25 శాతం అదనంగా డిపాజిట్లు వచ్చి చేరాయి. ఎస్.ఇరుదయరాజన్ చెబుతున్నదాన్ని బట్టి, 2.36 మిలియన్ ప్రవాసులు మధ్య తూర్పు దేశాల్లో పనిచేస్తుండగా, సౌదీ అరేబియాలో 25.2 శాతంగా వున్నారు. కేరళకు చెందిన స్టేట్ బ్యాంక్ ట్రావెన్కోర్ 15 బిలియన్ దిర్హామ్ ఎన్ఆర్ డిపాజిట్స్ని కలిగి ఉండగా, పెడరల్ బ్యాంక్ 13 బిలియన్ దిర్హామ్ కలిగి ఉంది. కేరళలో 6010 బ్యాంక్ బ్రాంచ్‌లు, 7951 ఏటీఎంలు వున్నాయి. డిపాజిట్ల పరంగా చూస్తే జూన్ 30, 2015 నాటికి 183 బిలియన్ దిర్హామ్‌లుగా వుంది. 2014 జూన్‌లో ఈ డిపాజిట్ల విలువ 158 దిర్హామ్‌లు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!







