నాగచైతన్య కథానాయకుడిగా రానా నిర్మాత‌గా ఒక సినిమా

- March 07, 2017 , by Maagulf
నాగచైతన్య కథానాయకుడిగా  రానా నిర్మాత‌గా ఒక సినిమా

నాగచైతన్య కథానాయకుడిగా రానా ఒక సినిమాను నిర్మించనున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి. అది నిజమో కాదో తెలియదు గానీ .. ఒక సినిమాను నిర్మించడానికి రానా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో వచ్చిన ‘క్షణం’ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన రవికాంత్ పేరెపు మంచి కథను సిద్ధం చేశాడట. ఆ సినిమాను రానా నిర్మించాలనుకుంటున్నాడట. అందుకు సంబంధించిన సన్నాహాలను కూడా మొదలుపెట్టినట్టు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com