చైనాలో రోమింగ్ చార్జెస్ లేవు...
- March 07, 2017
నిన్నమొన్నటి వరకు టెలికం రంగంలో మన దగ్గర నడిచిన యుద్ధం ఇప్పుడు చైనాకు పాకింది. ఉచిత కాల్స్, డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పటికీ తనదైన శైలిలో ముందుకెళ్తూనే ఉంది. జియో ప్రభావమో ఏమో కానీ ఇప్పుడు చైనాలోని టెలికం ఆపరేటర్లు కూడా ఇటువంటి 'ఉచితా'లకే తెరతీశారు. ఆ దేశానికి చెందిన చైనా టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్, చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ కార్ప్, చైనా యునైటెడ్ నెట్‌వర్క్ కమ్యునికేషన్స్ గ్రూప్ లిమిటెడ్‌లు డొమెస్టిక్ రోమింగ్ చార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. అక్టోబరు నుంచి ఇంటర్ ప్రావిన్స్ రోమింగ్ చార్జీలను రద్దు చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఈ మూడు సంస్థల చైర్మన్లు ప్రకటించారు.తద్వారా ఖాతాదారులకు బిల్లుల భారం తగ్గుతుందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







