పెరల్ డైవింగ్, ఫిషింగ్ కాంపిటీషన్స్‌కి మార్చ్ వరకు రిజిస్ట్రేషన్స్
- March 07, 2017
సెన్యార్ చాంపియన్ షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి మార్చ్ 30 వరకు అవకాశం ఉంది. ఫిషింగ్ మరియు పెరల్ డైవింగ్ పోటీలు ఈ ఈవెంట్‌లో నిర్వహిస్తారు. ఫిషింగ్ విభాగంలో ఇప్పటికే 50 టీమ్‌లు రిజిస్ట్రేషన్ చేసుకోగా, పెరల్ డైవింగ్ కోసం 12 టీమ్‌లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. క్రాఫ్ట్స్‌మెన్, ట్రేడర్స్, ప్రాక్టీషనర్స్ తదితరులు ఈ వేదిక ద్వారా తమ స్కిల్స్‌ని ప్రదర్శించే వీలుంది. సేఫ్టీ మెజర్స్ పూర్తిస్థాయిలో పాటిస్తున్నారు. అన్ని విధాలా సమర్థులైనవారినే ఎంపిక చేస్తున్నారు. ప్రతి టీమ్ సీ కెప్టెన్‌ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ టీమ్ డిస్‌క్వాలిఫై అవుతుంది. ఫిషింగ్ టీమ్ ఐదు రోజులపాటు ఏప్రిల్ 18 నుంచి 22 వరకు జరుగుతుంది. డైవింగ్ కాంపిటీషన్ ఏప్రిల్ 13న ప్రారంభమై 15 వరకు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







