నరేంద్ర మోదీ ప్రారంభించిన దేశంలోకెల్లా పొడవైన కేబుల్ బ్రిడ్జి
- March 07, 2017
దేశంలో పొడవైన కేబుల్ బ్రిడ్జిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్‌లో నర్మదా నదిపై నిర్మించిన ఈ వారధి పొడవు 1,344 మీటర్లు. వెడల్పు 22.8 మీటర్లు. రూ.379 కోట్ల ఖర్చయింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ. ఫోర్ లేన్ రోడ్డుతో పాటు మూడు మీటర్ల వెడల్పు ఫుట్ పాత్ కూడా ఉంది. 400కు పైగా ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. 25 నుంచి 40 మీటర్లు పొడవు గల 216 కేబుల్స్ వినియోగించారు. అహ్మదాబాద్-ముంబై 8వ నంబరు జాతీయ రహదారిలో భాగంగా ఈ వారధి నిర్మించారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







