'షీ టీమ్స్' రెండో వార్షికోత్సవం శిల్పకళా వేదికలో
- March 07, 2017
మహిళల కోసం ఏర్పాటుచేసిన షీ టీమ్స్ రెండో వార్షికోత్సవం నగరంలోని శిల్పకళావేదికలో మరికొద్దిసేపట్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి డీజీపీ అనురాగ్ శర్మ సతీమణి మమతా శర్మ, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తదితరులు అతిథులుగా హాజరవుతున్నారు. అలాగే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంధ్ర, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తదితరులు కూడా పాల్గొంటారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







