మహానటి మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- March 08, 2017
వుమెన్స్ దినోత్సవం సందర్భంగా మహానటి మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. సావిత్రి లైఫ్ స్టోరీ ఆధారంగా టాలీవుడ్‌లో ఈ
ఫిల్మ్ తెరకెక్కుతోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సావిత్రిని రోల్‌ని సమంత, కీర్తి సురేష్ పోషిస్తున్నట్లు సమాచారం.
తెలుగు అభిమానులకు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటి సావిత్రి. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ వంటి స్టార్ హీరోలతో పోటీపడి నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె జీవిత చరిత్రను స్వప్న సినిమా బేనర్ దీన్ని తెరకెక్కిస్తోంది. స్టోరీ ఫైనల్ కావడంతో త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది ఈ ప్రాజెక్ట్.
తాజా వార్తలు
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!