చేమదుంపలు తినండి.. బరువు తగ్గండి..
- March 08, 2017
చేమదుంపలను డైట్లో చేర్చుకోవడం ద్వారా రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని పీచు, యాంటీయాక్సిడెంట్లు బరువును తగ్గిస్తాయి. ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడం ద్వారా ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. రక్తంలోని చక్కెర శాతాన్ని ఇది అదుపులో ఉంచుతుంది. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది.
ఇక బరువు తగ్గాలనుకునేవారు.. వారానికి ఒక రోజైనా చేమదుంపల్ని ఆహారంలో చేర్చుకోవాలి. కొవ్వుశాతం, సోడియం శాతం కూడా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. చేమదుంపలను గ్రేవీగానూ లేదా.. వేపుడుగానూ తీసుకోవడం మంచిది. అయితే ఆయాసం కలిగివున్న మాత్రం చేమదుంపల్ని పక్కనబెట్టేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆయాసం, నీరసం, అలసట వంటివి ఎక్కువగా ఉన్నవారు పెరుగు, కొబ్బరి, బచ్చలికూర, సొరకాయ, బెండకాయ, ఐస్క్రీమ్లు కూడా తీసుకోకపోవడం మంచిది. అయితే ముల్లంగి, గోధుమలు, తేనె, వెల్లుల్లి చక్కగా వాడుకోవచ్చు.
తాజా వార్తలు
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం