నారీశక్తి అవార్డు అందుకున్న అక్కినేని అమల రాష్ట్రపతి నుంచి
- March 08, 2017
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢీల్లీలో రాష్ట్రపతి నుంచి అక్కినేని అమల నారీశక్తి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన ఆలోచనలను నివేదిక రూపంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖకు అందిస్తానని ఆమె అన్నారు. ఇంకా మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడతానని ఆమె చెప్పారు. మరోవైపు అమల అవార్డు అందుకోవడంపై అక్కినేని నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. తన నిస్వార్థ సేవలకు తగిన గుర్తింపు లభించిందంటూ ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!