విమెన్ ఎంపవర్మెంట్ అవార్డ్‌ని ప్రారంభించనున్న ప్రిన్సెస్ సబీకా
- March 09, 2017
మనామా: ప్రిన్స్ సబీకా బింట్ ఇబ్రహీమ్ అల్ ఖలీఫా, అంతర్జాతీయ విమెన్ ఎంపవర్మెంట్ అవార్డ్‌ని ప్రారంభించనున్నారు. న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్‌లో మార్చ్ 11 నుంచి 16 వరకు కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ విమెన్ పేరుతో జరిగే 61వ సెషన్లో ఈ అవార్డ్‌ని ఆమె ఆవిష్కరిస్తారు. అలాగే ఎస్సిడబ్ల్యు మరియు యుఎన్ విమెన్ మధ్య ఎంఓయూపై సంతకాలు చేయనున్నారు. బహ్రెయిన్ డెలిగేషన్‌ని ప్రిన్సెస్ సబీకా లీడ్ చేయనున్నారు. జాతీయ స్థాయిలో మహిళల సాధికారతకు నిలువుటద్దంగా ఈ అవార్డు ప్రారంభోత్సవం ఉంటుందని ఎస్సిడబ్ల్యు సెక్రెటరీ జనరల్ హలా అల్ అన్సారి చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళలు వివిధ రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నారనీ, అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారని, అలాంటివారిలో కొత్త ఉత్సాహం తెచ్చేందుకే ఈ అవార్డుని రూపొందించినట్లు ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...
- 'పెడల్ ఫర్ పింక్' సైక్లథాన్ కార్యక్రమం నిర్వహణ
- దుబాయ్‌లో తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- సామూహిక విధ్వంసక ఆయుధాలపై ఖతార్ ఆందోళన..!!
- రియాద్‌లో అటానమస్ వాహనాలకు డిమాండ్..!!
- దక్షిణ అరేబియా సముద్రంలో వాయుగుండం..!!
- రేడియేషన్ ప్రమాదాలపై కువైట్ వార్నింగ్..!!
- దుబాయ్ రన్ 2025.. టైమింగ్, రూట్స్ వివరాలు..!!
- స్పేస్ యాప్స్ ఛాలెంజ్..బహ్రెయిన్ పై నాసా ప్రశంసలు..!!







