మహిళలపై చేసిన కామెంట్స్ పై వర్మ సారీ
- March 09, 2017
ఉమెన్స్ డే నాడు ట్విట్టర్లో మహిళలపై వర్మ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. వివాదాస్పద ట్వీట్లపై గోవాలో ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. RGV ట్విట్టర్ ఎకౌంట్‌ను శాశ్వతంగా బ్లాక్ చేయాలని పోలీసులను కోరారు. ఐతే, రామూ దీనిపై ఏ మాత్రం వెనక్కి తగ్గ లేదు. సన్నీలియోన్ నిజాయతీ పట్ల తనకున్న గౌరవాన్ని బహిరంగంగా వ్యక్తపరచానన్నాడు. తనపై ఫిర్యాదుచేసిన వారిపై తిరిగి కౌంటర్ కంప్లైంట్ చేస్తానన్నాడు. చివరికేదైతేనేం రాత్రికి సారీ చెప్పాడు. వివాదాన్ని ఇక్కడితో వదిలేద్దామని ట్వీట్ చేశాడు.
ఎట్టకేలకు వర్మ దిగి వచ్చారు. వుమెన్స్ డే రోజు తాను చేసిన కామెంట్స్ వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణ చెప్పారు. భారతదేశంలో అందరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంద్న వర్మ.. తనను బెదిరించాలని చూస్తే మాత్రం తగ్గేది లేదన్నారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







