ఉద్యోగాలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో

- March 10, 2017 , by Maagulf
ఉద్యోగాలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) వివిధ విభాగాల్లో ఇంజనీర్లను ఏడాది కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించేందుకు ఇంటర్వూలు నిర్వహించనుంది.  ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష కూడా నిర్వహిస్తారు. 
ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ 10, సివిల్ 30, ఎలక్ట్రికల్ 10
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఏఎంఐఈ/బీఎస్సీ ఫస్ట్ క్లాస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పాస్ మార్కులు ఉన్నా సరిపోతుంది.  సంబంధిత రంగంలో రెండేళ్ళ అనుభవం ఉండాలి. 
వయసు: 2017, ఏప్రిల్ 1 నాటికి 28 ఏళ్ళకు మించకూడదు.  రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. 
ఇంటర్వ్యూ వేదిక :అహ్మదాబాద్, జొహ్రత్ (అసోం), హైదరాబాద్
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com