జ్వాలా సొంత బ్యాడ్మింటన్ అకాడెమీ
- March 12, 2017
బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా తన సొంత బ్యాడ్మింటన్ అకాడెమీని ఏర్పాటు చేశారు. గ్లోబల్ అకాడెమీ ఫర్ బ్యాడ్మింటన్ పేరిట దీన్ని హైదరాబాద్ కుకట్పల్లిలో ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. సుమారు 20 కోట్ల వ్యయంతో ఈ అకాడెమీని నెలకొల్పామని, ఈ సంవత్సరాంతానికి ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కోల్ కతా సిటీల్లోనూ అకాడెమీ కార్యకలాపాలు విస్తరిస్తామని ఆమె చెప్పారు.
డబుల్స్, సింగిల్స్ పోటీలపై సమానంగా దృష్టి పెడతామని చెప్పిన ఆమె.. గ్రామీణ ప్రాంతాల్లో సైతం వీటిని చేపడతామని అన్నారు. సొంత బ్యాడ్మింటన్ అకాడెమీని ఏర్పాటు చేయాలన్న తన కల ఈనాటికి నెరవేరిందని జ్వాల పేర్కొంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







