అల్లు రామలింగయ్య పురస్కారం దాసరికి
- March 16, 2017
మన మధ్య లేని వారిని స్మరించుకుంటూ.. ఉన్న వారిని గౌరవిస్తుండడమే సంస్కారానికి గీటురాయి అని రాజ్యసభ సభ్యులు, సీనినటులు చిరంజీవి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అల్లు రామలింగయ్య కళా పీఠం ఆధ్వర్యంలో అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాల కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పురస్కార స్వీకర్త దాసరి నారాయణరావు ఆస్పత్రిలో ఉండడంతో ఆయన తరపున అల్లు అరవింద్, సారిపల్లి కొండలరావు ఈ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకలో అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ సంస్థను చిరంజీవి ప్రారంభించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







