ఫ్రాన్స్ స్కూల్లో కాల్పులు
- March 16, 2017ఫ్రాన్స్‌లోని గ్రేస్ పట్టణంలో ఓ పాఠశాలలో కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మొత్తం ముగ్గురు సాయుధులు ఈ కాల్పులకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. కాల్పుల నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు.
మరోవైపు, ఫ్రాన్సులోని ఐఎంఎఫ్ కార్యాలయంలో కూడా లెటర్ బాంబు పేలింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సెర్చ్ చేశారు. 2015లో ప్యారిస్‌లో దాడి జరిగిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









