ఇక రానున్న ప్లాస్టిక్ నోట్లు

- March 17, 2017 , by Maagulf
ఇక రానున్న ప్లాస్టిక్ నోట్లు

న్యూఢిల్లీ ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండేలా 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా ముద్రించి, వాటిని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు రిజర్వు బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. దేశంలోని ఐదు ప్రాంతాల్లో ప్లాస్టిక్ నోట్లతో క్షేత్రస్థాయిలో ప్రయోగాలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన ఆ సమాధానంలో చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com