పవన్ కన్ను 'వివేగమ్'పై
- March 18, 2017
పవన్‌కల్యాణ్ ఫోకస్ ఇప్పుడు అజిత్ సినిమాలపై పడింది. వయసుకు తగ్గట్టుగా ఆ హీరో మూవీస్ చేయడం, అవన్నీ బాక్సాఫీసు వద్ద హిట్స్ కొడుతున్నాయి. రీసెంట్గా శివ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న 'వివేగమ్' ఫస్ట్‌లుక్‌కి మాంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పవన్ చూపు ఆ ఫిల్మ్‌పై పడినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి పవన్ ఆరా తీసినట్టు ఇన్సైడ్ సమాచారం.అజిత్- శివ కాంబినేషన్లో వీరం, వేదాళం హిట్ కాగా, వివేగమ్ షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. దీన్ని ఆగష్టులో థియేటర్స్‌కి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ మూవీ టాక్ తర్వాతే అప్రోచ్ కావాలని పవన్ అండ్ టీం ఆలోచన. 'వీరం'ని కాటమరాయుడు పేరుతో రీమేక్ అవుతోంది.
దీని తర్వాత 'వేదాళం'ని తెలుగులో నీసన్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి ప్రొడ్యూసర్ ఎ.ఎం రత్నం.
తాజా వార్తలు
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ
- ఈ నెల 18న బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ







