మక్కా తొక్కిసలాటలో 18మంది భారతీయులు దుర్మరణం

- September 26, 2015 , by Maagulf
మక్కా తొక్కిసలాటలో 18మంది భారతీయులు దుర్మరణం

పవిత్ర హజ్‌యాత్రలో రెండు రోజుల క్రితం జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన భారతీయుల సంఖ్య 18కి చేరింది. మరో 13మంది గాయాలపాలయ్యారని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ ఈరోజు ఉదయం తెలియజేశారు. ఈ తొక్కిసలాటలో దాదాపు 719మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. క్షతగాత్రులకు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com