కతర్ పనిమనిషి చేసిన శిశుహత్యలు అభియోగంపై విచారణ

- March 19, 2017 , by Maagulf
కతర్ పనిమనిషి చేసిన శిశుహత్యలు అభియోగంపై విచారణ

కతర్:తన కడుపున పుట్టిన ఒక శిశువుని ఫిలిప్పీన్  దేశానికి చెందిన పని మనిషి కర్కశంగా ఆ పసిగుడ్డు మెడ కోసి హతమార్చి ఆ తర్వాత మృతదేహాన్ని తానూ పనిచేసే ఇంటి సమీపంలో ఒక చెత్త కుండీలోనికి విసిరి కొట్టింది.ఈ కేసుకి సంబంధించిన తీర్పుని కోర్టు వచ్చే నెల ఇవ్వనుంది. కతర్ రాజధాని దోహా లో ఇటీవల జరిగిన ఈ దారుణం తీవ్ర సంచలనం కల్గించింది. అదే ఇంట్లో మరొక సహాయకరాలు, తనిఖీ చేసిన వైద్యుడి సాక్ష్యాలను వినిన తర్వాత క్రిమినల్ కోర్ట్  నిర్ణయం తీసుకోనుంది ప్రతివాది మరియు ఆమె న్యాయవాది విచారణ నిమిత్తం శనివారం కోర్టుకి హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com