రోబో2 షూటింగ్లో ఎమీజాక్సన్ గాయపడింది
- March 19, 2017
రోబో2 బ్యూటీ ఎమీజాక్సన్ గాయపడింది. షూటింగ్ చిత్రీకరణ సమయంలో అదుపు తప్పి పడిపోవడంతో కాలికి గాయమైందట. ఇచ్చిన టైం ప్రకారం గాయాలతోనే షూట్ ఫినిష్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంది. పరీక్షలు అనంతరం అమీకి కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. ఓ యాడ్ షూట్ కోసం ఈమె లండన్ వెళ్లిన విషయం తెల్సిందే!
శంకర్ తెరకెక్కిస్తున్న రోబో 2.0 లో హీరోయిన్ అమీజాక్సన్. దీనికి సంబంధించి షూటింగ్ పూర్తికావడంతో మరో క్రేజీ ప్రాజెక్ట్‌పై కన్నేసింది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రూపొందనున్న చిత్రంలో అమీని ఓకే చేసినట్టు కోలీవుడ్ సమాచారం.
తాజా వార్తలు
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్‌లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?







