పెళ్లి చేసుకోవాలని ఉన్నది షారూఖ్ ని కరణ్ జోహర్

- March 20, 2017 , by Maagulf
పెళ్లి చేసుకోవాలని ఉన్నది షారూఖ్ ని కరణ్ జోహర్

బాలీవుడ్ స్టార్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ వ్యక్తి గత జీవితం పై పలు ఆసక్తి కరమైన కధనాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇటీవలే ఇద్దరు కవల పిల్లలకు తండ్రి యిన కరణ్ జోహర్ (పెళ్లి కాకుండానే) ను షారూఖ్ ఖాన్ కు మీకు మధ్య ఉన్న రిలేషన్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తాయి.. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి? అని అడగగా.. వెంటనే కరణ్ జోహార్ నాకు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ని వివాహం చేసుకోవాలని ఉన్నదని చెప్పాడు.. ఈ మాటలతో అందరూ షాక్ తినగా.. తనకు షారూఖ్ ని ఎందుకు పెళ్లి చేసుకోవాలని పిస్తుందో కూడా రీజన్ వెంటనే చెప్పాడు.. కరణ్ జోహర్ కు షారూఖ్ ఖాన్ బంగ్లా అంటే చాలా ఇష్టంఅట. దీంతో ఆ బంగ్లా సొంతం చేసుకోవాలంటే.. షారూఖ్ ని పెళ్లి చేసుకోక తప్పదు కదా అని చమత్కరించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com