మెగాస్టార్ ని క‌లిసిన 'మా' అధ్య‌క్షుడు శివాజీ రాజా

- March 20, 2017 , by Maagulf
మెగాస్టార్ ని క‌లిసిన 'మా' అధ్య‌క్షుడు శివాజీ రాజా

ఏక‌గ్రీవంగా 'మా' అధ్య‌క్షునిగా ఎన్నికైన సంద‌ర్భంగా శివాజీ రాజా ఇటీవ‌ల 'మా'  ఫౌండ‌ర్ ప్రెసిడెంట్ మెగాస్టార్ చిరంజీవిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి బ్లెస్సింగ్స్ అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏక‌గ్రీవంగా ఎన్నికైన జాయింట్ సెక్ర‌ట‌రీల‌లో ఒకరైన ఏడిద శ్రీరామ్‌, ఈసీ మెంబ‌ర్ సురేష్‌కొండేటి కూడా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com