హైదరాబాద్ వేదికగా మార్చ్ 28, 29న 'ఐఫా' అవార్డుల వేడుక
- March 20, 2017
దక్షిణ చిత్ర పరిశ్రమకు సంబంధించి అత్యంత వేడుకగా జరుపుకునే ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) అవార్డుల ఉత్సవాన్ని మార్చి 28, 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. తొలి రోజున తమిళం, మలయాళ చిత్ర పరిశ్రమ, రెండో రోజున తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమా అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నారని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ







