మనోజ్ సినిమా వినాయక్ దర్శకత్వంలో
- March 21, 2017
వివి వినాయక్ మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు... దిల్ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు.. ఇక ఆది తో తెలుగు తెరకు సరికొత్త మాస్ ని పరిచయం చేశాడు.. వినాయక్ తాజాగా మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 తో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.. కానే వినాయక్ నెక్స్ట్ సినిమాకు ఏ స్టార్ హీరోలు అందుబాటులో లేరు.. దీంతో యంగ్ హీరోలైన సాయిధరం తేజ్, గోపీచంద్ లు తెరపైకి వచ్చారు.. కానీ ఈ ఇద్దరు యంగ్ హీరోలతో కాకుండా.. వినాయక్ తొలిసారిగా మంచు ఫ్యామిలీ హీరోతో సినిమా చేస్తున్నాడు అని టాక్ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
వినాయక్ ఇప్పుడు మంచు మనోజ్ హీరోగా సినిమాని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కధకు సబంధించిన చర్చలు ఒకే అయ్యాయని.. నిర్మాత, బడ్జెట్ తదితర విషయాలపై చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మంచి మాస్ కథ పడితే హిట్ కొట్టే సత్తా ఉన్నమనోజ్ చాలా కాలంగా ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో వినాయక్ తో సినిమా అంటే భారీ అంచనాలు ఏర్పడతాయి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!







