ఏప్రిల్ 5న దోహా ఫెస్టివల్ సిటీ ప్రారంభం
- March 21, 2017
దోహా ఫెస్టివల్ సిటీ, ఏప్రిల్ 5న ప్రారంభం కాబోతోంది. రిటైల్ మరియు ఎంటర్టైన్మెంట్ సెక్టార్స్‌కి సంబంధించి దేశంలోనే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్‌గా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 6 బిలియన్ల ఖతారీ రియాల్స్. 433,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఖతార్‌లోనే బిగ్గెస్ట్ మాల్గా దోహా ఫెస్టివల్ సిటీ రికార్డులకెక్కనుంది. ఇందులో నాలుగు థీమ్ పార్క్‌లు (జూనివర్స్, విర్ట్యూసిటీ, యాంగ్రా బర్డ్స్ వరల్డ్, స్నో డ్యూన్స్), ఓ ఫైవ్ స్టార్ హోటల్, కాన్ఫరెన్స్ సెంటర్, 8,000 స్పాట్స్‌తో పార్కింగ్ ఏరియా దీని ప్రత్యేకతలు. దోహా సిటీ మాల్ జనరల్ మేనేజర్ ట్రెవర్ హిల్ మాట్లాడుతూ, తమ సంస్థ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని విజటర్స్కి అందించనుందని చెప్పారు.
తాజా వార్తలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్







