10 మిలియన్ల ధిర్హాంల వ్యయంతో షార్జా లో కొత్త రహదారులు
- March 22, 2017
రెండు లేన్ల రహదారులలో ఇరువైపులా7.3 పొడవు 1 మీటర్ వెడల్పుతో రహదారులను షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ( ఎస్ ఆర్ టి ఏ ) నిర్మించనుంది.10 మిలియన్ల ధిర్హాంల వ్యయంతో మూవెయిల్హ్ వ్యాపార ప్రాంతం వద్ద షార్జా బుక్ అథారిటీ పలు నూతన రోడ్లను నిర్మించారు.2. 1 కిలోమీటర్ల నిడివి గల దీర్ఘ రహదారి నిర్మాణంను 10 మిలియన్ల ధిర్హాం వ్యయంతో వ్యయం చేయనున్నట్లుషార్జా కార్యనిర్వాహక మండలి సభ్యుడు మరియు ఆర్.టి.ఎ షార్జ ఛైర్మన్ యూసఫ్ సాలెహ్ అల్ సువైహి పేర్కొన్నారు. ఈ కొత్త వన్ వే మార్గం వైపునకు కోనసాగే రహదారులు సంఖ్య నేరుగా సమీపంలోని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డు షార్జా బుక్ అథారిటీ ప్రాంగణంకు అనుసంధానించబడి నిర్మించబడింది అంతేకాక 180 కార్ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి పరిపూర్ణ ట్రాఫిక్ వెళ్లేందుకు కోసం ప్రధాన ద్వారం పక్కన నిర్మింపబడ్డాయి.ప్రజా భద్రత మరియు భద్రతా మెరుగుపరచడానికి ఉద్దేశించే విధంగా ప్రాజెక్టు రూపందించాలని షార్జా సుప్రీం కౌన్సిల్ మరియు రూలర్ సభ్యుడు శ్రీశ్రీ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖ్అసిమి ఆదేశాలతో శరవేగంగా నిర్మాణం జరుపుకొంటుంది. వినియోగదారుల ఆరోపణలు మరియు ఫిర్యాదులను స్వీకరించడం కోసంసిద్ధంగా ఉంది ఆర్.టి.ఎ షార్జా కాల్ సెంటర్ (600525252) వారం లో 24 గంటల పాటు అందుబాటులో ఉంది విచారణలు, విమర్శలు మరియు ఫిర్యాదులు చేయవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!







