నేను ఎవరికీ మద్దతివ్వడంలేదన్న సూపర్ స్టార్ రజనీకాంత్
- March 23, 2017
తమిళనాడు ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో నిలబడిని బీజేపీ అభ్యర్థి అమరన్ మార్చి 21న సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిశారు. దీంతో అమరన్కు రజనీకాంత్ మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే రజనీకాంత్ దీన్ని ఖండిస్తూ ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వడం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







