అల్ ధైద్ లో స్తంభానికి ' ఢీ ' కొన్న ట్రక్

- March 23, 2017 , by Maagulf
అల్ ధైద్ లో  స్తంభానికి ' ఢీ ' కొన్న ట్రక్

వేగంగా ప్రయాణిస్తున్న ఓ ట్రక్  అకస్మాత్తుగా విద్యుత్ స్తంభాన్ని ' ఢీ ' కొట్టింది.  అల్ దైద లో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ట్రక్ నడుపుతున్న డ్రైవర్ కు తీవ్రమైన గాయాలయ్యాయి.ఈ వార్త తెలియడంతో స్థానిక అధికారులు మరియు పారామెడిక్స్ జట్టు వెంటనే సన్నివేశ స్థలానికి వచ్చారు, క్షతగారుడైన డ్రైవర్ ను షార్జాలో అల్ ఖ్అసిమి హాస్పిటల్ కు తరలించారు.
 .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com