వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అత్యుత్తమ రాష్ట్రం పురస్కారం
- March 23, 2017
వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ కనబరిచిన పనితీరుకు గుర్తింపుగా ప్రముఖటీవీ ఛానల్ సీఎన్‌బీసీ ఏపీకి ఈ ఏడాది అత్యుత్తమ రాష్ట్రం(స్టేట్ ఆఫ్‌ది ఇయర్) పురస్కారాన్ని ప్రదానం చేసింది. గురువారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నుంచి ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్‌ఆరోఖ్యరాజ్, ఎంపీలు మురళీమోహన్, అవంతి శ్రీనివాస్‌లు సంయుక్తంగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రతి ఇంటికీ తాగునీరు అందించడం, స్వచ్ఛభారత్ లక్ష్యాన్ని సాధించడమే తమ ప్రధాన కర్తవ్యమని ప్రకటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో దీన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







